September 18, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బసవ ఆసుపత్రిలో ….మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు

WhatsApp Image 2026-03-07

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఉచిత వైద్య  పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ అనుష తెలిపారు.  తాండూరు పట్టణంలోని సాయిపూర్  తాత గుడి ప్రాంతంలో  గల బసవ ఆసుపత్రిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కేవలం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా  కావలసిన వారికి మందులను కూడా ఇవ్వనట్లు ఆస్పత్రి వైద్యులు అనూష తెలిపారు. ఉదయం 9. 30 నిమిషాల నుండి 3.00గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించనున్నామని ఈ అవకాశాన్ని తాండూరు పట్టణంలోని మహిళలు వినియోగించుకోవాలని డాక్టర్ అనుష  సూచించారు.