ఏసీబీ వలలో పెద్దేముల్ ఆర్ఐ.. రూ. 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రిచర్డ్ సైమన్
సంకల్పం పెద్దేముల్, (ప్రతినిధి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒక మ్యుటేషన్ ఫైలును...
