September 18, 2026

Main Story

Editor's Picks

Blog

వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు

తాండూర్‌లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం.తాండూర్‌లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసం శుక్రవారం భక్తి పరిమళాలతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పవిత్ర...

రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్‌ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేశ్ కుమార్

బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు డా. కె. లక్ష్మణ్‌ను బీజేపీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు యు. రమేశ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా...

పొలంగట్ల మధ్య త్రివర్ణ పతాకం.. రైతన్నలతో కలిసి వినూత్న స్వాతంత్ర్య వేడుకలు

దేశభక్తికి వినూత్న రూపం...పచ్చటి పంట పొలాల మధ్య రైతన్నలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు కంజర్ల విజయలక్ష్మి యాదవ్. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళా రైతులు,...

తాండూరులో SIR ప్రక్రియ 100 శాతం పూర్తి…..విలేకరుల చిట్‌చాట్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, SIR ప్రక్రియ, రాబోయే...

భక్తిశ్రద్ధలతో శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవం… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

తాండూర్ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు....

మైల్వార్‌లో శ్రీ సోంబాయి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ

మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ...

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్‌లో తనిఖీలు….తాండూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. 65 బైక్‌లు, 56 మద్యం బాటిళ్లు స్వాధీనం

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తాండూర్ డీఎస్పీ శ్రీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో...

నిర్ణీత గడువులోగా జనగణన–2027 వివరాల సేకరణ పూర్తి చేయాలి వీడియో కాన్ఫరెన్స్ లో జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో...

గుల్లగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ తాత్కాలికంగా మూసివేత

వికారాబాద్ జిల్లాలోని గుల్లగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 19-Tను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే...

10వ తరగతి అర్హతతో HYDRA DRFలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు HYDRA (Hyderabad Disaster Response & Assets Monitoring and Protection Agency) శుభవార్త తెలిపింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF)లో...