September 18, 2026

– తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి.

– వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్.

సంకల్పం తాండూర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు మున్సిపల్ చైర్మన్ గా పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవం అవ్వడంతో చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లకు అభినందనలు తెలిపుతూ తాండూర్ మున్సిపల్ అభివృద్ధికీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు అందరూ సమన్వయంతో పని చేసి పట్టణ అభివృద్ధి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యేగా నా సహాకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు..