July 31, 2026

అదుపుతప్పి ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లిన స్కూటీ

అదుపుతప్పి ఓ స్కూటీ ముళ్లపదల్లోకి దూసుకు వెళ్ళింది. యాలల మండలం రసూల్పూర్ సమీపంలో కగ్నానది బ్రిడ్జి పక్కన ప్రధాన రోడ్డు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముళ్లపదల్లో ఉన్న స్కూటీని యాలాల్ పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేశారు. స్కూటీపై నుండి క్రింద పడిపోయిన వ్యక్తిని తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.