May 15, 2026

దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‌ -ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..!

IMG-20260416-WA0041

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే  మనోహర్ రెడ్డి గారు మీడియా తో “చిట్ చాట్” లో మాట్లాడుతూ దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్ అని అన్నారు…

పలు ముఖ్యమైన అంశాలు మీడియా ద్వారా తెలియజేశారు…

2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కు వ్యతిరేకం.

✳️మహిళ బిల్లుకు వంద శాతం మద్దతు ఇస్తాం, కానీ అశాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న డీలిమిటేషన్‌ ని వ్యతిరేకిస్తాం అని అన్నారు..

✳️డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తాం.

✳️తెలంగాణ దేశానికి (కేంద్రానికి) రూ.5 ఇస్తే, తిరిగి తెలంగాణకు రూ.2 మాత్రమే ఇస్తుంది అని అన్నారు..