May 15, 2026

అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేయాలి – బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు

IMG-20260310-WA0080

తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో “రివ్యూ మీటింగ్” నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..

🔹సమావేశంలోని అంశాలు…

🔹ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలకు (గృహ ప్రవేశం) ఏర్పాట్లు చేయాలి.

🔹ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటి వరకు గ్రౌండింగ్ కానీ లిస్ట్ తయారు చేయాలి.

🔹MGNREGS పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

🔹99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.

🔹క్షేత్రస్థాయిలో పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

🔹ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని హౌసింగ్ ఏఈ, మరియు ఎంపీడీవో లను ఆదేశించారు.

🔹అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

🔹ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి.

🔹ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిత గారు, ఎంపీడీవో లు, ఎమ్మార్వో లు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈ లు, అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.