May 15, 2026

యాలాల గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా తీరుస్తా…. సర్పంచ్ శివయ్య

యానాల గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని సర్పంచ్ శివయ్య తెలిపారు. బుధవారం యాలాల మండల కేంద్రంలో సర్పంచ్ శివయ్య త్రాగునీటి సమస్య ఏయే వార్డులలో ఉందో ఆ వార్డులను ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేయించారు. పైప్లైన్ లీకేజీలకు మరవతులు చేయించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ త్రాగునీటిని వృధా కానివ్వలేదని ప్రజలను కోరారు.
….
యాలాల గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా తీరుస్తా…. సర్పంచ్ శివయ్య