September 18, 2026

Day: March 8, 2026

రోడ్లను ఆక్రమించి కూరగాయలు విక్రయించవద్దు…. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి

రోడ్లను ఆక్రమించి కూరగాయలను విక్రయించవద్దని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి సూచించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు కూరగాయల...