November 3, 2026

Year: 2026

జుంటుపల్లి సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.20 కోట్ల నిధుల ప్రతిపాదనలు! తొలి విడతలో రూ.10 కోట్లు.. రెండో విడతలో మరో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి నిధులు...

“ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం… కాపాడండి!” దుర్వాసనతో స్థానికుల అవస్థలు!

తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ ఆస్పత్రి సమీపంలో ఉన్న సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పారిశుద్ధ్య లోపం నెలకొంది. విగ్రహం సమీపంలో తెరిచి...

తాండూరులో దీపావళి టపాకాయల విక్రయాలపై అధికారుల నిఘా ఏదీ?

అనుమతులు లేని షాపులపై చర్యలు తీసుకోవాలి…! ప్రమాదాలు జరగకముందే అప్రమత్తం కావాలి! దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో తాండూరు పట్టణంలో టపాకాయల విక్రయాలపై అధికారులు ఇప్పటి నుంచే...

బషీరాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలకు తెర? అసంతృప్తి నేతలతో ఎమ్మెల్యే బీఎంఆర్ సమావేశం…!

తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు సీనియర్...

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత….జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఐఏఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల...

ఏకలవ్యలో గ్రామీణ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం

తాండూరు మండలం జింగుర్తి లో గల ఏకలవ్య గ్రామీణ వికాస్ లో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన...

తెలంగాణ రక్షణ సేనలో తాండూరుకు కీలక పదవులు.. ఇన్‌ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా వీరమణి!

తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి నియామకం తెలంగాణ రక్షణ సేనలో తాండూరు నియోజకవర్గానికి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల...

తాండూర్ బిగ్ బాష్ లీగ్‌లో బీఎస్ఆర్ జట్టు జయకేతనం…! విజేతలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందనలు..!

విజేతలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందనలు.. తాండూర్: తాండూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న తాండూర్ బిగ్ బాష్ లీగ్ (TBBL–2026) క్రికెట్ టోర్నమెంట్‌లో బీఎస్ఆర్...

వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు

తాండూర్‌లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం.తాండూర్‌లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసం శుక్రవారం భక్తి పరిమళాలతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పవిత్ర...

రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్‌ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేశ్ కుమార్

బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు డా. కె. లక్ష్మణ్‌ను బీజేపీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు యు. రమేశ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా...