బషీరాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలకు తెర? అసంతృప్తి నేతలతో ఎమ్మెల్యే బీఎంఆర్ సమావేశం…!
తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు సీనియర్...
