May 15, 2026

త్వరలో దౌలాపూర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు….. ఎస్ఐ విట్టల్ రెడ్డి

IMG-20260205-WA0697

……త్వరలో దౌలాపూర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు….. ఎస్ఐ విట్టల్ రెడ్డి

దౌలాపూర్ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు కోసం గ్రామ పెద్దలు ముందుకు రావాలని యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి కోరారు. తాండూర్ కోడంగల్ ప్రధాన రోడ్డు, జాతీయ రహదారి సమీపంలో ఉన్నందున సిసి కెమెరాలు అత్యవసరమని ఎస్సై విటల్ రెడ్డి గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దౌలాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాములు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.