GMK ట్రస్ట్ కు డబులు బెడ్స్ కెటాయింపు కాదు, వారి నుండి డబులు బెడ్ రూమ్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ – కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల..
ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అర్హులకే డబుల్ బెడ్ రూమ్స్ కెటాయింపు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వంలో సొంత ఇళ్ళు లేని నిరుపేదలందరికీ సొంతింటి కళ నిజం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 3500 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి, అక్కడక్కడా కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడా పూర్తి అయినవి అని పత్రిక సమావేశంలో పేర్కొన్నారు..
ప్రస్తుతం తాండూర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబులు బెడ్ రూమ్స్ ను అభివృద్ధి పరిచి నిరుపేదలకు అందించలనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు రూ. 2 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరిగింది, ఇప్పుడు అవి పంపీణీకీ సిద్ధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులలో తాండూర్ పట్టణంలో దాదాపు 8000 మందిని L2 అర్హులుగా గుర్తించింది, దీనిలో భాగంగా తాండూర్ పట్టణంలో ఉన్న పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ నాయకులు, నిరుపేదలు, పార్టీ కార్యకర్తలు డబుల్ బెడ్ రూమ్స్ కొరకు ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం జరిగింది.
అలాంటి సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడ అవినీతి తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం ప్రకటించిన L2 లిస్ట్ లో పేరు ఉంటే మళ్ళీ ఒక్కసారి అధికారులతో సర్వీస్ చేయించి నిజమైన అర్హులకు ఇళ్ళ కేటాయింపు ఉంటుందని సృష్టంగా పార్టీ నాయకులకు, కౌన్సిలర్స్ కు, స్వచ్చంద సంస్థ నాయకులకు తెలపడం జరిగింది.
దానిలో భాగంగానే ఈ రోజు తాండూర్ పట్టణంలో ఓ ప్రముఖ స్వచ్చంద సంస్థ తమ సంస్థ నుండి అర్హులైన వారిని ఎంఫిక చేసి ఆ జాబితాను ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు ప్రభుత్వంకు, జిల్లా కలెక్టర్ కు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు అందించడం జరుగుతుంది అందులో అర్హులు ఉంటే తుది ఎంఫిక అనేది ప్రభుత్వ నిర్ణయామే అని తెలిపారు..
ఇలా కేవలం ఈ ఒక్క సంస్థనే కాదు తాండూర్ చాల సంస్థలు, ఆర్గనైజషన్ సభ్యులు ముఖ్యంగా హమాలీ సంఘం, జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, పలు కులసంఘాలు ఇలా చాల వరకు ఎమ్మెల్యే గారికి డబుల్ బెడ్ రూమ్స్ కోసం అభ్యర్థించడం జరిగింది అలా వచ్చిన ప్రతి దరఖాస్తు కూడ స్వీకరించి ప్రభుత్వంకు అందించడం జరుగుతుంది, తుది నిర్ణయం కలెక్టర్, హౌసింగ్ డిపార్ట్మెంట్ కే ఉంటుంది, ఈ ప్రక్రియ తేలియని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే గారికి ఎక్కడ మంచి పేరు వస్తందో అని అసత్య ప్రచారంకు తెర లేపడం జరిగింది దీనిని పూర్తిగా ఖండిస్తున్నం అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల తెలిపారు…ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అర్హులకే డబుల్ బెడ్ రూమ్స్ కెటాయింపు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వంలో సొంత ఇళ్ళు లేని నిరుపేదలందరికీ సొంతింటి కళ నిజం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 3500 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి, అక్కడక్కడా కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడా పూర్తి అయినవి అని పత్రిక సమావేశంలో పేర్కొన్నారు..
ప్రస్తుతం తాండూర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబులు బెడ్ రూమ్స్ ను అభివృద్ధి పరిచి నిరుపేదలకు అందించలనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు రూ. 2 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరిగింది, ఇప్పుడు అవి పంపీణీకీ సిద్ధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులలో తాండూర్ పట్టణంలో దాదాపు 8000 మందిని L2 అర్హులుగా గుర్తించింది, దీనిలో భాగంగా తాండూర్ పట్టణంలో ఉన్న పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ నాయకులు, నిరుపేదలు, పార్టీ కార్యకర్తలు డబుల్ బెడ్ రూమ్స్ కొరకు ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం జరిగింది.
అలాంటి సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడ అవినీతి తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం ప్రకటించిన L2 లిస్ట్ లో పేరు ఉంటే మళ్ళీ ఒక్కసారి అధికారులతో సర్వీస్ చేయించి నిజమైన అర్హులకు ఇళ్ళ కేటాయింపు ఉంటుందని సృష్టంగా పార్టీ నాయకులకు, కౌన్సిలర్స్ కు, స్వచ్చంద సంస్థ నాయకులకు తెలపడం జరిగింది.
దానిలో భాగంగానే ఈ రోజు తాండూర్ పట్టణంలో ఓ ప్రముఖ స్వచ్చంద సంస్థ తమ సంస్థ నుండి అర్హులైన వారిని ఎంఫిక చేసి ఆ జాబితాను ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు ప్రభుత్వంకు, జిల్లా కలెక్టర్ కు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు అందించడం జరుగుతుంది అందులో అర్హులు ఉంటే తుది ఎంఫిక అనేది ప్రభుత్వ నిర్ణయామే అని తెలిపారు..
ఇలా కేవలం ఈ ఒక్క సంస్థనే కాదు తాండూర్ చాల సంస్థలు, ఆర్గనైజషన్ సభ్యులు ముఖ్యంగా హమాలీ సంఘం, జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, పలు కులసంఘాలు ఇలా చాల వరకు ఎమ్మెల్యే గారికి డబుల్ బెడ్ రూమ్స్ కోసం అభ్యర్థించడం జరిగింది అలా వచ్చిన ప్రతి దరఖాస్తు కూడ స్వీకరించి ప్రభుత్వంకు అందించడం జరుగుతుంది, తుది నిర్ణయం కలెక్టర్, హౌసింగ్ డిపార్ట్మెంట్ కే ఉంటుంది, ఈ ప్రక్రియ తేలియని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే గారికి ఎక్కడ మంచి పేరు వస్తందో అని అసత్య ప్రచారంకు తెర లేపడం జరిగింది దీనిని పూర్తిగా ఖండిస్తున్నం అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హాబీబ్ లాల తెలిపారు…