మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: తాండూరు గోశాల సేవా సమితి
తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి.. మహా గణపతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ హాల్‌లో...
