September 19, 2026

Month: July 2026

ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం….. మల్లినాథప్ప పదవి విరమణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి

ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమైన ప్రక్రియ అని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్...

ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి విశేష స్పందన…తాండూర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన టూర్ ప్యాకేజీకి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తాండూర్ డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్...

మన్ననూరులో సంచలనం.. దర్గా వెనుక ప్రత్యక్షమైన నంది విగ్రహం.. గుప్తనిధుల కోణంలోనూ అనుమానాలు!

నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి...

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెనుప్రమాదం.. గాల్లో 20 నిమిషాల ఉత్కంఠ తర్వాత సురక్షిత ల్యాండింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్...

భారీ వర్షాల హెచ్చరిక: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా, IPS

రాబోయే 48 గంటల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రజలు...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు …ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సమీక్ష

వికారాబాద్ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)...

తాండూరు మున్సిపాలిటీ 24వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం

పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు తాండూరు మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. మున్సిపాలిటీ 24వ వార్డులో నూతన బోర్‌వెల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్...

భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్.. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు.. ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా చర్యలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...

బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ తీరుపై బషీరాబాద్ సర్పంచ్‌ల ఆగ్రహం

బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మండలంలోని పలువురు సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల అభివృద్ధి...

RBI గ్రీన్ సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి కొత్త పాలిమర్ నోట్లు.. ఇక చిరగవు, తడవవు!

భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్‌ను పోలి ఉండే కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా...