రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తల కీలక సూచనలు ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్...
