తాండూరు పట్టణంలో …….ప్రచార వైద్య శిబిరం
ప్రముఖ ఉదయ్ ఓమ్ని ఆసుపత్రి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హరిహరన్ క్లినిక్ శాంతినగర్ లో గురువారం 07-05-2026 అందుబాటులో ఉంటుంది. ప్రముఖ డాక్టర్లు రాజేందర్ రెడ్డి ఆర్థోపెడిక్, బి.వరుణ్ ప్రభాకర్ జీర్ణాశయ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. . ఇతర వివరాలకు వెంటనే సంప్రదించండి. డాక్టర్ నరేష్ 9440472749, హరీష్ కుమార్ 8978488440.
