May 15, 2026

ఈనెల 6న శ్రీ కాళికాదేవి అమ్మవారి మాస పల్లకి సేవ

తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ కాళికాదేవి అమ్మవారి మాస పల్లకి సేవ ఈనెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10.15 నిమిషాలకు జరగనుంది. అమ్మవారి మాసపల్లకి సేవ సందర్భంగా ఉదయం శ్రీ లలితా దేవి అమ్మవారి యజ్ఞము, పూర్ణాహుతి, పల్లకి సేవ జరగనుందని ఆలయ అర్చకులు, విజయకుమార్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత సహస్రనామ బృందం, అమ్మవారి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజయకుమార్ కోరారు.
….. ఈనెల 6న శ్రీ కాళికాదేవి అమ్మవారి మాస పల్లకి సేవ