May 15, 2026

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్లు లేక రోగుల ఇక్కట్లు

IMG-20260206-WA0121(1)

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్లు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు త్రాగడానికి కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని రోగుల వెంబడి ఉన్నవారు అడిగి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పై అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ విషయంలో చాలా చూపి నీటి వసతి కల్పించాలని త్రాగునీరు ఉండేలా చూడాలని రోగులు కోరుతున్నారు.