August 1, 2026

నేషనల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తాండూర్ యువకుడు మోయిజ్

WhatsApp Image 2026-04-10 at 12.13.16 AM

తాండూర్ పట్టణం ఇందిరానగర్ కు చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ రఫీక్ కుమారుడుమోయిజ్ నేషనల్ షూటింగ్ బాల్ లో బంగారు పథకాన్ని సాధించారు. నేపాల్ లోని కాట్మాడులో జరిగిన షూటింగ్ బాల్ టోర్నమెంట్లో పాల్గొన్న మోయిజ్ బంగారు పతకం సాధించి తాండూరుకే గర్వకారణంగా నిలిచాడు. దీంతో మోయిజ్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.