August 1, 2026

వివాహానికి పూస్తే మెట్టలు అందించిన యాలాల్ మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన

IMG-20260411-WA0844

యాలాల మండల కేంద్రంలో ఆదివారం జరిగే వివాహానికి ధనవంతు సహాయం అందించాలని ఉద్దేశంతో మాజీ సర్పంచ్ సిత్రాల సులోచన వివాహానికి పూస్తే మెట్టెలు అందజేశారు. శనివారం యాలల కేంద్రంలో యాలాలకు చెందిన ఓ బీద కుటుంబానికి చెందిన నక్కల నర్సమ్మ, జీవప్ప కూతురు స్వరూప వివాహం ఆదివారం జరుగుతుందని పుస్తె మెట్టలను అందజేశారు. ఈ సందర్భంగా యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నదని అందులో భాగంగానే నేడు వారికి సహాయం అందించాలని అందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.