September 19, 2026

తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా సాహు శ్రీలత

BAN996500

తాండూరు పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కౌన్సిలర్ సాహూ శ్రీలత రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు.. ఈ సందర్భంగా సాహు శ్రీలత మాట్లాడుతూ తన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించినదని సంతోషంగా ఉందని తెలిపారు. మరింత ఉత్సాహంగా బిజెపి పార్టీ అభివృద్ధి కోసం కృషి  చేస్తానని తెలిపారు. తనకు రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావ, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.