నిర్ణీత గడువులోగా జనగణన–2027 వివరాల సేకరణ పూర్తి చేయాలి వీడియో కాన్ఫరెన్స్ లో జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి
జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో...
