September 18, 2026

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు.

IMG-20260312-WA0100

ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు…

ఈ సందర్భంగా ఉపవాసం పాటిస్తున్న ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మర్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, లొంక నర్సింలు,కర్ణం పురుషోత్తం, లింగదళ రవి,నారయణ రెడ్డి,సమీర్, వసీం తో పాటు పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు…