ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “రైతు అవగాహన” కార్యక్రమం
ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు లంక నరసింహులు తెలిపారు. ఆదివారం తాండూరు మండలం...
