ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి…. జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులతో...
