ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాపాల్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతగిరి లోని హరిత రిసార్ట్స్...
