July 31, 2026

కెసిఆర్ అనే మహానేత లేకుంటే నీవు ముఖ్యమంత్రి అయ్యేవాడివా…

కెసిఆర్ అనే మహానేత లేకుంటే నీవు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా …!
కాంగ్రెస్ పరిపాలనకు నేటి నుండే చరమగీతం
బిఆర్ఎస్ పార్టీ యలల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
కెసిఆర్ అనే మహానేత లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని యాలల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు ఆదివారం లక్ష్మాపూర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో చెన్నారం మాజీ సర్పంచ్ శివకుమార్ బండమీదిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మప్ప మండల పార్టీ కార్యదర్శి కృష్ణ కుమార్ దౌలాపూర్ తాజా సర్పంచ్ శ్రీనివాస్ యలల మండల నాయకులు కొప్పుల యాదప్ప నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు