మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ….!
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని వినికిడి శనివారం రాత్రి మొయినాబాద్ అజీజ్ నగర్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో కొకైన్ దొరికినట్లు, జైపూర్ కు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ పుట్టా మహేష్ ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ పార్టీ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకున్న ఈగల్ టీం అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్న కొందరు ఈగల్ టీంపై గన్ ఫైర్ చేసినట్టుతెలిసింది. డ్రగ్స్ పార్టీలో 8 మంది విఐపి లు పాల్గొన్న టు సమాచారం. అక్కడ జరుగుతున్న డ్రగ్స్ పార్టీ వివిఐపి ల వ్యవహారం, ఈగల్ టీం యాక్షన్ లో ఎవరికి దెబ్బలు తగిలాయో తదితర విషయాలు ఇంకా తెలియవలసి ఉంది.
