బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పరి రమేష్ కుమార్ నియామకం……తాండూరు నియోజకవర్గానికి తొలిసారి జిల్లా అధ్యక్ష పదవి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వికారాబాద్(అనంతగిరి) జిల్లా అధ్యక్షుడిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పరి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకంతో తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా...
