ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు… సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి(బాబన్న)
తాండూర్ నియోజకవర్గ ప్రజలకు, సిటీకేబుల్ ప్రేక్షకులకు, కోటబాస్పల్లి గ్రామ ప్రజలకు సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంట తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కొత్త ఆశలతో అన్నీ కలిసి ఉగాది పచ్చడిలా ప్రతి ఒక్కరి జీవితం, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతున్నామని తెలిపారు. నూతన తెలుగు సంవత్సరం సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరి జీవితం సమృద్ధిగా, ఆనందంగా నింపాలని, కొత్త అవకాశాలు ఆరోగ్యం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
