రేపు గర్జించనున్న పెద్దేముల్: శివాజీ జయంతికి సర్వం సిద్ధం! శవాజీ నగర్‌లో ధర్మ రక్షకుడి వేడుకలు: తరలిరావాలని రాఘవేందర్ రెడ్డి పిలుపు
– పెద్దేముల్‌లో ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు – యువజన సంఘం అధ్యక్షుడు బంగ్లా రాఘవేందర్ రెడ్డి పిలుపు – గర్జించనున్న పెద్దేముల్: శివాజీ జయంతికి సర్వం...
