ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు
ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు 9.10 జిపిఏ పైగా సాధించారు. శాలివాహన డిగ్రీ కళాశాలకు...
