May 15, 2026

Month: February 2026

ఈ ప్రభుత్వం నిరంకుషత్వ ప్రభుత్వమా ….! నిజాం ప్రభుత్వమా….! తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు నాగారం మల్లేశం ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా  వ్యవహరిస్తున్నదని తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం విమర్శించారు.  ఆదివారం  తాండూర్  పట్టణంలోని తన నివాసంలో నాగారం మల్లేశం...

నేటి తరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరం….. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

నేటితరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  ఆదివారం జిన్గుర్తి శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస  ఫౌండేషన్ లో...

జీన్గుర్తి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లో జినుగుర్తి సర్పంచ్ కు అవమానం

తాండూరు మండలం జింగుర్తి గ్రామ శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జింగుర్తి సర్పంచ్ మడపతి శరణు స్వామికి అవమానం జరిగింది....

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డిని  తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాపాల్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  అనంతగిరి లోని హరిత రిసార్ట్స్...

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తాండూరు బిజెపి కౌన్సిలర్లు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తాండూర్ మున్సిపల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ముగ్గురు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూర్ పట్టణ బిజెపి...

యువ విజ్ఞాన కార్యక్రమం 2026 రిజిస్ట్రేషన్లు ఈనెల 27 నుండి ప్రారంభం

ఇస్రో ప్రతి సంవత్సరం నిర్వహించే యువ విజ్ఞాన కార్యక్రమం యు వికా2026  రిజిస్ట్రేషన్లు ఈనెల 27  తేదీ నుండి  మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి...

80% సబ్సిడీతో మైనార్టీ యువతకు ఈ స్కూటర్లు పంపిణీ… జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మైనార్టీల సంక్షేమం కోసం ఆర్థిక అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాల  కల్పనే లక్ష్యంగా   పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.  అందులో భాగంగా...

తాండూర్ పట్టణం వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ ఈర్షద్ పై దాడి…. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి జరిగింది.  తాండూరు పట్టణంలోని ఇర్షాద్ తన నివాసంలో ఉండగా  తన బంధువులే దాడి చేశారని ...

రైళ్లలో నెల రోజులపాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతా పై అవగాహన

రైళ్లలో నెలరోజుల పాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం నేటితో మిగిసింది. గత నెల 10వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం ఈనెల...

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సిటీ కేబుల్ ఎండి గొట్టిగ నరసింహారెడ్డి

తాండూరు పట్టణంలోని భవాని ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సిటీకేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ...