తాండూర్ చిలుకవాగు ప్రక్షాళన పనులకు అదనంగా రూ.30 కోట్లు….. ప్రభుత్వానికి చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి కృతజ్ఞతలు
తాండూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న చిలుకవాగు ప్రక్షాళన పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక అనుమతులను విడుదల చేసింది....
