బస్సు సౌకర్యం లేక మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుల ధర్నా
మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు తాండూర్ బస్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించి తమ గమ్యస్థానాలకు తిరుగు ఉపాధ్యాయులు ప్రయాణం...
