బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ తీరుపై బషీరాబాద్ సర్పంచ్‌ల ఆగ్రహం
బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మండలంలోని పలువురు సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల అభివృద్ధి...
